ఈ రోజు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ నందు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ కు 24వ సారి రక్తదానం చేస్తున్న ఈటీవీ రిపోర్టర్ రాము
అవసరం అన్నదే తడవుగా నేనుసైతం అంటూ రక్తదానం చేస్తూ పలువురి ప్రాణాలు నిలబెడుతున్న ఈటీవీ రిపోర్టర్ రాముకు ప్రత్యేక అభినందనలు 🙏💐👏👏👏👏
#teammanamangalagiri