మనతో రిలేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తామో ఎంత అభిమానిస్తామో ఎంత ఇష్టపడతామో
అనివార్య కారణాల వలన వాళ్ళు మనకి దూరంగా జరిగినప్పుడు లేదా మనం వారికి దూరం గా జరిగినపుడు వాళ్ళని పన్నెత్తు మాట ఆనకుండా వారి గురించి ఇతరుల దగ్గర ప్రస్తవనా తేకుండా చూసుకొవడమే వాళ్ళతో మనకున్న ఒకప్పటి బంధానికి మనం ఇచ్చే గౌరవం
కలసి ఉన్నప్పుడు మనతో అన్ని పంచుకున్న వారిని మనతో లేనప్పుడు నలుగురిలో వాళ్ళని పంచకపొవడమే మనకున్న సంస్కారం