Community

నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు వదులుకున్నప్పుడు కాదు,,
నువ్వు ప్రేమించే వాళ్ళు
నిన్ను వదులుకున్నప్పుడు
తెలుస్తుంది...
ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది...
ప్రేమించం చాలా ఈజీ,,, ప్రేమ నీ నిలబెట్టుకోవడంమే చాలా కష్టం..
ప్రేమని ప్రేమతోనే ప్రేమించాలి❤️
#everyonefollowers